ఇంటిని అందంగా అలంకరించడం కోసం మట్టి మరియు కొయ్య బొమ్మలు

ఇంటిని అందంగా అలంకరించడం కోసం 

మట్టి మరియు కొయ్య బొమ్మలు















ఇప్పుడు మన బ్లాగులో మన కోసం మన ఛానల్ 10టివి ప్రతి క్షణం‍ప్రజా స్వరం LIVE

ఇప్పుడు మన బ్లాగులో మన కోసం మన ఛానల్ 10టివి ప్రతి క్షణం‍ప్రజా స్వరం LIVEమన కోసం మన ఛానల్ 10టివి ప్రతి క్షణం‍ప్రజా స్వరం 10 మార్గదర్శకలతో తెలుగులో మన 10TV.

10TV ( 10టీవీ) ఒక తెలుగు టి.వి.వార్తలను ప్రసారం చేసే టీవి. దీనిని మార్చి 16, 2013 తేదీన శాసనమండలి సభ్యుడు కె.నాగేశ్వర్, అరుణసాగర్ మరియు కె.వేణుగోపాల్ కలిసి ప్రారంభించారు. ఇది భారతదేశంలో మొదటి సహకార వార్తా చానల్.

భూమిపైన అతి లోతైన ప్రదేశం

భూమిపైన అతి లోతైన ప్రదేశం
 

భూమిపైన పర్వతాలు, మైదానాలు, పీఠభూముల్లాంటి ఎన్నో భూస్వరూపాలు కలవు. ఇలాంటి వేర్వేరు భౌగోళిక స్వరూపాలు నేలపైనే కాకుండా, నీటిలోపల కూడా ఉన్నాయి. అంటే మహా సముద్రాలలో కూడా కొండలు, పర్వతాలు, మైదానాలు లాంటి వివిధ భూస్వరూపాలు ఉన్నాయి.అతిలోతైన ప్రాంతాలలో ‘మెరియానా ట్రెంచ్‌’ ఒకటి. ఈ మహాసముద్రం పశ్చిమ భాగంలో మెరియానా దీవులకు తూర్పున మరొక విశాలమైన పల్లపు ప్రాంతం ఉంది. ఇది ఎంత విశాలమైనదంటే దాని పొడవు 1554 మైళ్లు, వెడల్పు 44 మైళ్లు.సరిగ్గా ఆ పల్లపు ప్రాంతానికి నైరుతి దిశగా ప్రపంచపు అతి లోతైన ప్రదేశం ఉంది. దీనినే ‘చాలెంజర్‌ డీప్‌’ అంటారు. ఇదే మన భూగోళపు అతి లోతైన ప్రదేశం. ఇది సముద్ర ఉపరితలం నుంచి సుమారు ఏడు మైళ్లు లోతులో ఉంది.

మన ఆనందం కోసం కొన్ని చిత్రాలు (జస్ట్ ఫర్ ఫన్)

రామయ్య వస్తావయ్యా....! చిత్ర సమీక్ష

 

 రామయ్య వస్తావయ్యా....! చిత్ర సమీక్ష

22555Rating : 2/5 Stars                                                                            

ఎన్టీఆర్ గత చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రంలో అయన టైమింగ్, గ్రేస్ ఇంకా స్టైల్ సూపర్బ్ అనిపిస్తాయి. కొత్త రకమయిన ఎన్టీఆర్ ని ఈ చిత్రం లో చూడవచ్చు.  మొదటి అర్ధ భాగం చాలా బాగుంది.  రెండవ భాగం అంతగా ఆకట్టుకోలేక పోయింది. సినిమాటోగ్రాఫర్ చాలా అందంగా చిత్రీకరించారు ముఖ్యంగా జాబిలి పాట చిత్రీకరణ చిత్రానికే హైలైట్.తమన్ అందించిన పాటల్లో రెండు తెర మీద బాగుండగా నేపధ్య సంగీతం  అంతగా బాగోలేదు.చాలా ఎమోషనల్ సన్నివేశాలను ఎలివేట్ చెయ్యలేకపోయాడు
                                        ఇక హరీష్ శంకర్ "గబ్బర్ సింగ్" చిత్రం తరువాత చేస్తున్న చిత్రం మరి కాస్త జాగ్రత్త వహించాల్సింది. దర్శకుడిగా హరీష్ శంకర్ డైలాగ్ బాగున్నాయి. మొత్తంగా చెప్పాలంటే అయన పూర్తి స్థాయిలో న్యాయం చెయ్యలేకపోయారు.ఫస్ట్ ఫైట్ మరియు ఇంటర్వెల్ ఫైట్ చాలా బాగున్నాయి.
మొత్తం మేద ఈ చిత్రం అనుకున్న స్దాయికి దర్శకుడు తీయాలేకపొయాడు  ఎన్టీఆర్ కోసం ఎన్నిసార్లు అయిన చూడొచ్చు.కాని తుది ఫలితం కోసం ఒక వారం ఆగాల్సి ఉంది.