ఈరొజు సొ స్వీట్ సొన్ పప్పిడి తిందామా....!!!

Photo: నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే సోన్ పప్పిడి

    కావలసిన పదార్థాలు:
    శెనగపిండి/పెసరపిండి: 1.5cups
    మైదా: 2cups
    పాలు: 2tbsp
    పంచదార: 3cups
    యాలకులు: 1tsp
    నీళ్ళు: 1.5cup
    పాలిథిన్ షీట్:
    నెయ్యి: 250grms
    తయారు చేయు విధానం:
    1. ఒక బౌల్ తీసుకొని అందులో శెనగపిండి, మైదాను జల్లించి పెట్టుకోవాలి.
    2. తర్వాత ఫ్రైయింగ్ పాన్ స్టౌ మీద పెట్టి అందులో నెయ్యి వేసి కరిగించాలి. అందులో మైదా, శెనగపిండి మిశ్రమాన్ని వేసి తక్కువ మంట మీద కొన్ని నిముషాల పాటు వేయించాలి. మైదా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాక వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
    3. అంతలోపు మరో గిన్నెలో నీళ్ళు పోసి మరిగించాలి. నీళ్ళు మరుగుతుండగా అందులో పంచదార, పాలు పోసి మీడియం మంట మీద సిరప్(పాకం)వచ్చేంత వరకూ కలుపుతూ బాగా మరిగించాలి. ఒక్కసారిగా పాకం చిక్కబడే సమయంలో స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపుకొని చల్లారనివ్వాలి.
    4. తర్వాత వేయించి పెట్టుకొన్న మైదా మిశ్రమాన్ని కూడా పేపర్ మీద లేదా తడిలేని ప్లేట్ లో వేసి ఆరనివ్వాలి.
    5. తర్వాత బేకింగ్ డిష్ లేదా పాన్ కు నెయ్యి బాగా రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు మైదా చల్లబడిన తర్వాత షుగర్ సిరఫ్ లో మైదా మిశ్రమాన్ని వేసి బాగా కలగలపాలి. మైదా షుగర్ సిరఫ్ తో బాగా కలిసిపోయి దారపు పోగుగా మరుతున్న సమయంలో పిండిపోయడం ఆపేసి మైదామిశ్రమాన్ని నెయ్యి రాసి పెట్టుకొన్న బేకింగ్ డిష్ లో పోయాలి.
    6. తర్వాత యాలకుల పొడిని చల్లుకొని చల్లారనివ్వాలి. దాని మీద పిస్తా, బాదాం తో గార్ని చేసి పాలీథిన్ కవర్ తో పూర్తిగా కప్పి ఉంచాలి. అంతే సోన్ పప్పిడి రెడీ...
    నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే సోన్ పప్పిడి కావలసిన పదార్థాలు: శెనగపిండి/పెసరపిండి: 1.5cups మైదా: 2cups పాలు: 2tbsp పంచదార: 3cups యాలకులు: 1tsp నీళ్ళు: 1.5cup పాలిథిన్ షీట్: నెయ్యి: 250grms తయారు చేయు విధానం: 1. ఒక బౌల్ తీసుకొని అందులో శెనగపిండి, మైదాను జల్లించి పెట్టుకోవాలి. 2. తర్వాత ఫ్రైయింగ్ పాన్ స్టౌ మీద పెట్టి అందులో నెయ్యి వేసి కరిగించాలి. అందులో మైదా, శెనగపిండి మిశ్రమాన్ని వేసి తక్కువ మంట మీద కొన్ని నిముషాల పాటు వేయించాలి. మైదా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాక వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. 3. అంతలోపు మరో గిన్నెలో నీళ్ళు పోసి మరిగించాలి. నీళ్ళు మరుగుతుండగా అందులో పంచదార, పాలు పోసి మీడియం మంట మీద సిరప్(పాకం)వచ్చేంత వరకూ కలుపుతూ బాగా మరిగించాలి. ఒక్కసారిగా పాకం చిక్కబడే సమయంలో స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపుకొని చల్లారనివ్వాలి. 4. తర్వాత వేయించి పెట్టుకొన్న మైదా మిశ్రమాన్ని కూడా పేపర్ మీద లేదా తడిలేని ప్లేట్ లో వేసి ఆరనివ్వాలి. 5. తర్వాత బేకింగ్ డిష్ లేదా పాన్ కు నెయ్యి బాగా రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు మైదా చల్లబడిన తర్వాత షుగర్ సిరఫ్ లో మైదా మిశ్రమాన్ని వేసి బాగా కలగలపాలి. మైదా షుగర్ సిరఫ్ తో బాగా కలిసిపోయి దారపు పోగుగా మరుతున్న సమయంలో పిండిపోయడం ఆపేసి మైదామిశ్రమాన్ని నెయ్యి రాసి పెట్టుకొన్న బేకింగ్ డిష్ లో పోయాలి. 6. తర్వాత యాలకుల పొడిని చల్లుకొని చల్లారనివ్వాలి. దాని మీద పిస్తా, బాదాం తో గార్ని చేసి పాలీథిన్ కవర్ తో పూర్తిగా కప్పి ఉంచాలి. అంతే సోన్ పప్పిడి రెడీ...




నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే సోన్ పప్పిడికి

కావలసిన పదార్థాలు:


శెనగపిండి/పెసరపిండి: 1.5 cups
మైదా: 2 cups
పాలు: 2 tbsp
పంచదార: 3 cups
యాలకులు: 1 tsp
నీళ్ళు: 1.5 cup
పాలిథిన్ షీట్: 1
నెయ్యి: 250 grms


తయారు చేయు విధానం:


1. ఒక బౌల్ తీసుకొని అందులో శెనగపిండి లేదా పెసరపిండి, మైదాను జల్లించి పెట్టుకోవాలి.

2. తర్వాత ఫ్రైయింగ్ పాన్ స్టౌ మీద పెట్టి అందులో నెయ్యి వేసి కరిగించాలి. అందులో మైదా, శెనగపిండి మిశ్రమాన్ని వేసి తక్కువ మంట మీద కొన్ని నిముషాల పాటు వేయించాలి. మైదా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాక వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.  

3. అంతలోపు మరో గిన్నెలో నీళ్ళు పోసి మరిగించాలి. నీళ్ళు మరుగుతుండగా అందులో పంచదార, పాలు పోసి మీడియం మంట మీద సిరప్(పాకం)వచ్చేంత వరకూ కలుపుతూ బాగా మరిగించాలి. ఒక్కసారిగా పాకం చిక్కబడే సమయంలో స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపుకొని చల్లారనివ్వాలి.

4. తర్వాత వేయించి పెట్టుకొన్న మైదా మిశ్రమాన్ని కూడా పేపర్ మీద లేదా తడిలేని ప్లేట్ లో వేసి ఆరనివ్వాలి.

5. తర్వాత ఒక పల్లెం లొ లేదా పాన్ కు నెయ్యి బాగా రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు మైదా చల్లబడిన తర్వాత 
 పంచదార పాకం లో మైదా మిశ్రమాన్ని వేసి బాగా కలగలపాలి. మైదా  పంచదార పాకం  తో బాగా కలిసిపోయి దారపు పోగుగా మరుతున్న సమయంలో పిండిపోయడం ఆపేసి మైదామిశ్రమాన్ని నెయ్యి రాసి పెట్టుకొన్న  పల్లెం   లొ  పోయాలి.

6. తర్వాత యాలకుల పొడిని చల్లుకొని చల్లారనివ్వాలి. దాని మీద పిస్తా, బాదాం తో అలంకరణ చేసి పాలీథిన్ కవర్ తో పూర్తిగా కప్పి ఉంచాలి. అంతే సోన్ పప్పిడి రెడీ...

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి