Make ur life sweet with MYSORE PAK


                             
                           మైసురు పాకు

 మైసుర్ పాకు కావలసిన పదార్థాలు:

శెనగపిండి: 2 cups
పంచదార: 4 cups
యాలకులు: 4
నీళ్ళు: 1 cup
నెయ్యి: 1 cup
డాల్డ్/ నూనె: 1 cup

తయారు చేయు విధానం:


1. ఒక బౌల్ తీసుకొని అందులో శెనగపిండి జల్లించి పెట్టుకోవాలి.


2. తర్వాత శెనగపిండిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాక వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.

3. అంతలోపు మరో గిన్నెలో నీళ్ళు పోసి మరిగించాలి. నీళ్ళు మరుగుతుండగా అందులో పంచదార వేసి మీడియం మంట మీద పాకం వచ్చేంత వరకూ కలుపుతూ బాగా మరిగించాలి.

4.మరొక పాత్ర లొ నూనె లేదా డల్డ్ ని కాగనివ్వలి, అంధులొ నెయ్యి కూడ వేయ్యలి. నెయ్యి లొ లైట్ గా జిడిపప్పు వేయించి పెట్టుకొవాలి.
5. శెనగపిండిని పంచదార పాకంలొ వేసి బాగా కలుపుకోవాలి గడ్డలు కట్టకుండాచుసుకొవాలి,
దాని తరువాత కాచిన
నూనె లేదా డల్డ్ మరియు నెయ్యి వేసి కలుపుకోవాలి.
6. తరువాత స్టవ్ ఆపేసి ఒక ప్లట్ కి నెయ్యి పుసి అందులో ఈ మిశ్రమాని వెసి 2 నిమిషాలు ఆరనివ్వలి దానిపై వేయించిజిడిపప్పుని ఉంచి అరిన తరువాత చిన్న ముక్కలుగా  కట్ చేసి ఇంకొంచెం సేపు ఆరనివ్వలి. ఇక మనకు నొరు ఊరించె  మైసుర్ పాకు  రెడి.
 
 


0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి