రామయ్య వస్తావయ్యా....! చిత్ర సమీక్ష
Rating : 2/5 Starsఎన్టీఆర్ గత చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రంలో అయన టైమింగ్, గ్రేస్ ఇంకా స్టైల్ సూపర్బ్ అనిపిస్తాయి. కొత్త రకమయిన ఎన్టీఆర్ ని ఈ చిత్రం లో చూడవచ్చు. మొదటి అర్ధ భాగం చాలా బాగుంది. రెండవ భాగం అంతగా ఆకట్టుకోలేక పోయింది. సినిమాటోగ్రాఫర్ చాలా అందంగా చిత్రీకరించారు ముఖ్యంగా జాబిలి పాట చిత్రీకరణ చిత్రానికే హైలైట్.తమన్ అందించిన పాటల్లో రెండు తెర మీద బాగుండగా నేపధ్య సంగీతం అంతగా బాగోలేదు.చాలా ఎమోషనల్ సన్నివేశాలను ఎలివేట్ చెయ్యలేకపోయాడు
ఇక హరీష్ శంకర్ "గబ్బర్ సింగ్" చిత్రం తరువాత చేస్తున్న చిత్రం మరి కాస్త జాగ్రత్త వహించాల్సింది. దర్శకుడిగా హరీష్ శంకర్ డైలాగ్ బాగున్నాయి. మొత్తంగా చెప్పాలంటే అయన పూర్తి స్థాయిలో న్యాయం చెయ్యలేకపోయారు.ఫస్ట్ ఫైట్ మరియు ఇంటర్వెల్ ఫైట్ చాలా బాగున్నాయి.
మొత్తం మేద ఈ చిత్రం అనుకున్న స్దాయికి దర్శకుడు తీయాలేకపొయాడు ఎన్టీఆర్ కోసం ఎన్నిసార్లు అయిన చూడొచ్చు.కాని తుది ఫలితం కోసం ఒక వారం ఆగాల్సి ఉంది.
బాబూ శివరామూ,
రిప్లయితొలగించండిఈ బ్లాగులో మొత్తం ప్రపంచాన్ని చూపిద్దామన్న నీ ప్రయత్నం బాగానే ఉందిగానీ, నువ్వు పెట్టిన వంద విడ్జెట్ ల వలన బ్లాగు ఓపెన్ అవటమే కష్టంగా ఉంది...హేంగ్ అయిపోతోంది. Make it simple. కావాలంటే నీ విద్యను ప్రదర్శించటానికి వేర్వేరు బ్లాగులు ఓపెన్ చేసి ఒక్కో బ్లాగ్ లో ఒక్కో విడ్జెట్ ను, విద్యను ప్రదర్శించు.
www.fagr.bu.edu.eg
రిప్లయితొలగించండిwww.abio.fagr.bu.edu.eg
www.econ.fagr.bu.edu.eg
www.eng.fagr.bu.edu.eg
www.agro.fagr.bu.edu.eg
www.anmprd.fagr.bu.edu.eg
www.food.fagr.bu.edu.eg
www.genet.fagr.bu.edu.eg
www.hort.fagr.bu.edu.eg
www.path.fagr.bu.edu.eg
www.prot.fagr.bu.edu.eg
www.soil.fagr.bu.edu.eg
www.fagr.bu.edu.eg
రిప్లయితొలగించండిwww.abio.fagr.bu.edu.eg
www.econ.fagr.bu.edu.eg
www.eng.fagr.bu.edu.eg
www.agro.fagr.bu.edu.eg
www.anmprd.fagr.bu.edu.eg
www.food.fagr.bu.edu.eg
www.genet.fagr.bu.edu.eg
www.hort.fagr.bu.edu.eg
www.path.fagr.bu.edu.eg
www.prot.fagr.bu.edu.eg
www.soil.fagr.bu.edu.eg